"%1$s నుండి మీ ఫోన్ డిస్‌కనెక్ట్ చేయబడుతుంది."
"%1$s నుండి మీ టాబ్లెట్ డిస్‌కనెక్ట్ చేయబడుతుంది."
"%1$s నుండి మీ పరికరం డిస్‌కనెక్ట్ చేయబడుతుంది."
"ఫోన్ బ్లూటూత్ అడ్రస్: %1$s"
"టాబ్లెట్ యొక్క బ్లూటూత్ అడ్రస్: %1$s"
"పరికర బ్లూటూత్ అడ్రస్: %1$s"
"%1$s మీ టాబ్లెట్‌ను %2$d సెకన్ల పాటు ఇతర బ్లూటూత్ పరికరాలకు కనిపించేలా చేయాలనుకుంటోంది."
"%1$s మీ ఫోన్‌ను %2$d సెకన్ల పాటు ఇతర బ్లూటూత్ పరికరాలకు కనిపించేలా చేయాలనుకుంటోంది."
"యాప్ మీ టాబ్లెట్‌ను %1$d సెకన్ల పాటు ఇతర బ్లూటూత్ డివైజ్‌లకు కనిపించేలా చేయాలనుకుంటోంది."
"యాప్ మీ ఫోన్‌ను %1$d సెకన్ల పాటు ఇతర బ్లూటూత్ డివైజ్‌లకు కనిపించేలా చేయాలనుకుంటోంది."
"%1$s మీ టాబ్లెట్‌ను ఇతర బ్లూటూత్ పరికరాలకు కనిపించేలా చేయాలనుకుంటోంది. మీరు దీన్ని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్‌ల్లో మార్చవచ్చు."
"%1$s మీ ఫోన్‌ను ఇతర బ్లూటూత్ పరికరాలకు కనిపించేలా చేయాలనుకుంటోంది. మీరు దీన్ని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్‌ల్లో మార్చవచ్చు."
"యాప్ మీ టాబ్లెట్‌ను ఇతర బ్లూటూత్ డివైజ్‌లకు కనిపించేలా చేయాలనుకుంటోంది. మీరు దీన్ని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్‌లలో మార్చవచ్చు."
"యాప్ మీ ఫోన్‌ను ఇతర బ్లూటూత్ డివైజ్‌లకు కనిపించేలా చేయాలనుకుంటోంది. మీరు దీన్ని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్‌లలో మార్చవచ్చు."
"%1$s బ్లూటూత్‌ను ఆన్ చేసి, మీ టాబ్లెట్‌ను %2$d సెకన్ల పాటు ఇతర పరికరాలకు కనిపించేలా చేయాలనుకుంటోంది."
"%1$s బ్లూటూత్‌ను ఆన్ చేసి, మీ ఫోన్‌ను %2$d సెకన్ల పాటు ఇతర పరికరాలకు కనిపించేలా చేయాలనుకుంటోంది."
"యాప్ బ్లూటూత్‌ను ఆన్ చేసి, మీ టాబ్లెట్‌ను %1$d సెకన్ల పాటు ఇతర డివైజ్‌లకు కనిపించేలా చేయాలనుకుంటోంది."
"యాప్ బ్లూటూత్‌ను ఆన్ చేసి, మీ ఫోన్‌ను %1$d సెకన్ల పాటు ఇతర డివైజ్‌లకు కనిపించేలా చేయాలనుకుంటోంది."
"%1$s బ్లూటూత్‌ను ఆన్ చేసి, మీ టాబ్లెట్‌ను ఇతర పరికరాలకు కనిపించేలా చేయాలనుకుంటోంది. మీరు దీన్ని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్‌ల్లో మార్చవచ్చు."
"%1$s బ్లూటూత్‌ను ఆన్ చేసి, మీ ఫోన్‌ను ఇతర పరికరాలకు కనిపించేలా చేయాలనుకుంటోంది. మీరు దీన్ని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్‌ల్లో మార్చవచ్చు."
"యాప్ బ్లూటూత్‌ను ఆన్ చేసి, మీ టాబ్లెట్‌ను ఇతర డివైజ్‌లకు కనిపించేలా చేయాలనుకుంటోంది. మీరు దీన్ని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్‌లలో మార్చవచ్చు."
"యాప్ బ్లూటూత్‌ను ఆన్ చేసి, మీ ఫోన్‌ను ఇతర డివైజ్‌లకు కనిపించేలా చేయాలనుకుంటోంది. మీరు దీన్ని తర్వాత బ్లూటూత్ సెట్టింగ్‌లలో మార్చవచ్చు."
"ఫోన్ ఎన్‌క్రిప్ట్ చేయబడింది"
"ఫోన్ ఎన్‌క్రిప్ట్ చేయబడలేదు"
"డివైజ్ ఎన్‌క్రిప్ట్ చేయబడింది"
"పరికరం ఎన్‌క్రిప్ట్ చేయబడలేదు"
"మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి, కొనుగోళ్లను ప్రామాణీకరించడానికి లేదా యాప్‌లలోకి సైన్-ఇన్ చేయడానికి మీ ముఖాన్ని ఉపయోగించండి."
"మీ టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి, కొనుగోళ్లను ప్రామాణీకరించడానికి లేదా యాప్‌లలోకి సైన్-ఇన్ చేయడానికి మీ ముఖాన్ని ఉపయోగించండి."
"మీ పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి, కొనుగోళ్లను ప్రామాణీకరించడానికి లేదా యాప్‌లలోకి సైన్-ఇన్ చేయడానికి మీ ముఖాన్ని ఉపయోగించండి."
"మీ పిల్లలు వారి ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి వారి ముఖాన్ని ఉపయోగించడానికి అనుమతించండి"
"మీ పిల్లలు వారి టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి వారి ముఖాన్ని ఉపయోగించడానికి అనుమతించండి"
"మీ పిల్లలు వారి పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి వారి ముఖాన్ని ఉపయోగించడానికి అనుమతించండి"
"మీ పిల్లల ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి వారి ముఖాన్ని ఉపయోగించడం అనేది బలమైన ఆకృతి లేదా PIN కంటే తక్కువ సురక్షితమైనదిగా ఉండవచ్చు."
"మీ పిల్లల టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి వారి ముఖాన్ని ఉపయోగించడం అనేది బలమైన ఆకృతి లేదా PIN కంటే తక్కువ సురక్షితమైనదిగా ఉండవచ్చు."
"మీ పిల్లల పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి వారి ముఖాన్ని ఉపయోగించడం అనేది బలమైన ఆకృతి లేదా PIN కంటే తక్కువ సురక్షితమైనదిగా ఉండవచ్చు."
"మీ టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి గానీ లేదా మీరు యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు లేదా కొనుగోలును ఆమోదించినప్పుడు ఇది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించండి."
"మీరు మీ పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి లేదా మీరు యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు లేదా కొనుగోలును ఆమోదించినప్పుడు ఇది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించండి."
"మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి గానీ లేదా మీరు యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు లేదా కొనుగోలును ఆమోదించినప్పుడు ఇది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించండి."
"మీ పిల్లల ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి వారి వేలిముద్రను ఉపయోగించడానికి అనుమతించండి లేదా అది వారేనని వెరిఫై చేయండి. ఇది వారు యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు, కొనుగోలును ఆమోదించినప్పుడు అలాగే మరెన్నో చేసినప్పుడు జరుగుతుంది."
"మీ పిల్లల టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి వారి వేలిముద్రను ఉపయోగించడానికి అనుమతించండి లేదా అది వారేనని వెరిఫై చేయండి. ఇది వారు యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు, కొనుగోలును ఆమోదించినప్పుడు అలాగే మరెన్నో చేసినప్పుడు జరుగుతుంది."
"మీ పిల్లల పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి వారి వేలిముద్రను ఉపయోగించడానికి అనుమతించండి లేదా అది వారేనని వెరిఫై చేయండి. ఇది వారు యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు, కొనుగోలును ఆమోదించినప్పుడు అలాగే మరెన్నో చేసినప్పుడు జరుగుతుంది."
"మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించడం శక్తివంతమైన ఆకృతి లేదా PIN కంటే తక్కువ సురక్షితం కావచ్చు"
"మీ టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించడం శక్తివంతమైన ఆకృతి లేదా PIN కంటే తక్కువ సురక్షితం కావచ్చు"
"మీ పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించడం శక్తివంతమైన ఆకృతి లేదా PIN కంటే తక్కువ సురక్షితం కావచ్చు"
"మీరు Pixel Imprintను ఉపయోగించినప్పుడు, మీ వేలిముద్ర మోడల్‌ను అప్‌డేట్ చేయడానికి ఇమేజ్‌లు ఉపయోగించబడతాయి. మీ వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఇమేజ్‌లు ఎప్పుడూ స్టోర్ చేయబడవు, కానీ వేలిముద్ర మోడల్ మీ ఫోన్‌లో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది అలాగే ఫోన్ నుండి బయటకు పంపబడదు. మొత్తం ప్రాసెస్ విధానం మీ ఫోన్‌లో సురక్షితంగా జరుగుతుంది."
"మీరు Pixel Imprintను ఉపయోగించినప్పుడు, మీ వేలిముద్ర మోడల్‌ను అప్‌డేట్ చేయడానికి ఇమేజ్‌లు ఉపయోగించబడతాయి. మీ వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఇమేజ్‌లు ఎప్పుడూ స్టోర్ చేయబడవు, కానీ వేలిముద్ర మోడల్ మీ టాబ్లెట్‌లో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది అలాగే టాబ్లెట్ నుండి బయటకు పంపబడదు. మొత్తం ప్రాసెస్ విధానం మీ టాబ్లెట్‌లో సురక్షితంగా జరుగుతుంది."
"మీరు Pixel Imprintను ఉపయోగించినప్పుడు, మీ వేలిముద్ర మోడల్‌ను అప్‌డేట్ చేయడానికి ఇమేజ్‌లు ఉపయోగించబడతాయి. మీ వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఇమేజ్‌లు ఎప్పుడూ స్టోర్ చేయబడవు, కానీ వేలిముద్ర మోడల్ మీ పరికరంలో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది అలాగే పరికరం నుండి బయటకు పంపబడదు. మొత్తం ప్రాసెస్ విధానం మీ పరికరంలో సురక్షితంగా జరుగుతుంది."
"వారు Pixel Imprintను ఉపయోగించినప్పుడు, వారి వేలిముద్ర మోడల్‌ను అప్‌డేట్ చేయడానికి ఇమేజ్‌లు ఉపయోగించబడతాయి. మీ చిన్నారి వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఇమేజ్‌లు ఎప్పుడూ స్టోర్ చేయబడవు, కానీ వేలిముద్ర మోడల్ ఫోన్‌లో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది, ఫోన్ నుండి బయటకు పంపబడదు. మొత్తం ప్రాసెస్ విధానం ఫోన్‌లో సురక్షితంగా జరుగుతుంది."
"వారు Pixel Imprintను ఉపయోగించినప్పుడు, వారి వేలిముద్ర మోడల్‌ను అప్‌డేట్ చేయడానికి ఇమేజ్‌లు ఉపయోగించబడతాయి. మీ చిన్నారి వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఇమేజ్‌లు ఎప్పుడూ స్టోర్ చేయబడవు, కానీ వేలిముద్ర మోడల్ టాబ్లెట్‌లో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది, టాబ్లెట్ నుండి బయటకు పంపబడదు. మొత్తం ప్రాసెస్ విధానం టాబ్లెట్‌లో సురక్షితంగా జరుగుతుంది."
"వారు Pixel Imprintను ఉపయోగించినప్పుడు, వారి వేలిముద్ర మోడల్‌ను అప్‌డేట్ చేయడానికి ఇమేజ్‌లు ఉపయోగించబడతాయి. మీ చిన్నారి వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఇమేజ్‌లు ఎప్పుడూ స్టోర్ చేయబడవు, కానీ వేలిముద్ర మోడల్ పరికరంలో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది, పరికరం నుండి బయటకు పంపబడదు. మొత్తం ప్రాసెస్ విధానం పరికరంలో సురక్షితంగా జరుగుతుంది."
"మీరు సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మీ వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగించవచ్చు లేదా \'వేలిముద్ర అన్‌లాక్\'ను ఆఫ్ చేయవచ్చు. వేలిముద్ర ఇమేజ్‌లు, మోడల్‌లు మీరు వాటిని తొలగించే వరకు ఫోన్‌లో స్టోర్ చేయబడతాయి."
"మీరు సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మీ వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగించవచ్చు లేదా \'వేలిముద్ర అన్‌లాక్\'ను ఆఫ్ చేయవచ్చు. వేలిముద్ర ఇమేజ్‌లు, మోడల్‌లు మీరు వాటిని తొలగించే వరకు టాబ్లెట్‌లో స్టోర్ చేయబడతాయి."
"మీరు సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మీ వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగించవచ్చు లేదా \'వేలిముద్ర అన్‌లాక్\'ను ఆఫ్ చేయవచ్చు. వేలిముద్ర ఇమేజ్‌లు, మోడల్‌లు మీరు వాటిని తొలగించే వరకు పరికరంలో స్టోర్ చేయబడతాయి."
"మీరు మరియు మీ చిన్నారి వారి వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగించవచ్చు లేదా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా వేలిముద్ర అన్‌లాక్‌ను ఆఫ్ చేయవచ్చు. వేలిముద్ర ఇమేజ్‌లు అలాగే మోడల్‌లు తొలగించబడే వరకు ఫోన్‌లో స్టోర్ చేయబడతాయి."
"మీరు మరియు మీ చిన్నారి వారి వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగించవచ్చు లేదా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా వేలిముద్ర అన్‌లాక్‌ను ఆఫ్ చేయవచ్చు. వేలిముద్ర ఇమేజ్‌లు అలాగే మోడల్‌లు తొలగించబడే వరకు టాబ్లెట్‌లో స్టోర్ చేయబడతాయి."
"మీరు మరియు మీ చిన్నారి వారి వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగించవచ్చు లేదా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా వేలిముద్ర అన్‌లాక్‌ను ఆఫ్ చేయవచ్చు. వేలిముద్ర ఇమేజ్‌లు అలాగే మోడల్‌లు తొలగించబడే వరకు పరికరంలో స్టోర్ చేయబడతాయి."
"మీరు అనుకోని సందర్భాలలో కూడా, మీ వేలి వద్దకు స్క్రీన్‌ను తీసుకురావడం ద్వారా ఇతరులు కూడా అన్‌లాక్ చేయగలుగుతారు."
"మీ టాబ్లెట్‌ను మీరు అన్‌లాక్ చేయకూడదనుకున్నప్పుడు కూడా ఎవరైనా దానిని మీ వేలి వద్దకు స్క్రీన్‌ను తీసుకురావడం ద్వారా అన్‌లాక్ చేయవచ్చు."
"మీ పరికరాన్ని మీరు అన్‌లాక్ చేయకూడదనుకున్నప్పుడు కూడా ఎవరైనా దానిని మీ వేలి వద్దకు స్క్రీన్‌ను తీసుకురావడం ద్వారా అన్‌లాక్ చేయవచ్చు."
"కొంతమంది వారి వేలిని పట్టుకొని దాని దగ్గరకు తీసుకొచ్చినట్లు, మీ చిన్నారి ఫోన్‌ను ఉద్దేశం లేకపోయినప్పటికీ అన్‌లాక్ చేసే అవకాశం ఉండవచ్చు."
"కొంతమంది వారి వేలిని పట్టుకొని దాని దగ్గరకు తీసుకొచ్చినట్లు, మీ చిన్నారి టాబ్లెట్‌ను ఉద్దేశం లేకపోయినప్పటికీ అన్‌లాక్ చేసే అవకాశం ఉండవచ్చు."
"కొంతమంది వారి వేలిని పట్టుకొని దాని దగ్గరకు తీసుకొచ్చినట్లు, మీ చిన్నారి పరికరాన్ని ఉద్దేశం లేకపోయినప్పటికీ అన్‌లాక్ చేసే అవకాశం ఉండవచ్చు."
"మీ టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి గానీ లేదా మీరు యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు ఇది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించండి"
"మీ పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి లేదా మీరు యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు ఇది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించండి"
"మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి గానీ లేదా మీరు యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు ఇది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించండి"
"మీ పేరెంట్‌కు టాబ్లెట్‌ను తిరిగి ఇవ్వండి"
"మీ పేరెంట్‌కు పరికరాన్ని తిరిగి ఇవ్వండి"
"మీ తల్లి/తండ్రికి ఫోన్‌ను తిరిగి ఇవ్వండి"
"పరికర రక్షణ ఫీచర్‌లు ఆన్ చేయబడవు. ఈ టాబ్లెట్ పోయినా, దొంగిలించబడినా లేదా రీసెట్ చేయబడినా, దీనిని ఉపయోగించకుండా మీరు ఇతరులను నివారించలేరు."
"పరికర రక్షణ ఫీచర్‌లు ఆన్ చేయబడవు. ఈ పరికరం పోయినా, దొంగిలించబడినా లేదా రీసెట్ చేయబడినా, దీనిని ఉపయోగించకుండా మీరు ఇతరులను నివారించలేరు."
"పరికర రక్షణ ఫీచర్‌లు ఆన్ చేయబడవు. ఈ ఫోన్ పోయినా, దొంగిలించబడినా లేదా రీసెట్ చేయబడినా, దీనిని ఉపయోగించకుండా మీరు ఇతరులను నివారించలేరు."
"పరికర రక్షణ ఫీచర్‌లు ఆన్ చేయబడవు. ఈ టాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా, దీనిని ఉపయోగించకుండా మీరు ఇతరులను నివారించలేరు."
"పరికర రక్షణ ఫీచర్‌లు ఆన్ చేయబడవు. ఈ పరికరం పోయినా లేదా దొంగిలించబడినా, దీనిని ఉపయోగించకుండా మీరు ఇతరులను నివారించలేరు."
"పరికర రక్షణ ఫీచర్‌లు ఆన్ చేయబడవు. ఈ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా, దీనిని ఉపయోగించకుండా మీరు ఇతరులను నివారించలేరు."
"పవర్ బటన్ మీద వేలిముద్ర సెన్సార్ ఉంది. ఇది టాబ్లెట్ అంచున వాల్యూమ్ పెంచడానికి ఉపయోగించే వాల్యూమ్ బటన్ పక్కన ఉన్న ఫ్లాట్ బటన్.\n\nపవర్ బటన్‌ను నొక్కితే స్క్రీన్ ఆఫ్ అవుతుంది."
"పవర్ బటన్ మీద వేలిముద్ర సెన్సార్ ఉంది. ఇది పరికరం అంచున వాల్యూమ్ పెంచడానికి ఉపయోగించే వాల్యూమ్ బటన్ పక్కన ఉన్న ఫ్లాట్ బటన్.\n\nపవర్ బటన్‌ను నొక్కితే స్క్రీన్ ఆఫ్ అవుతుంది."
"పవర్ బటన్ మీద వేలిముద్ర సెన్సార్ ఉంది. ఇది ఫోన్ అంచున వాల్యూమ్ పెంచడానికి ఉపయోగించే వాల్యూమ్ బటన్ పక్కన ఉన్న ఫ్లాట్ బటన్.\n\nపవర్ బటన్‌ను నొక్కితే స్క్రీన్ ఆఫ్ అవుతుంది."
"ఇప్పుడు మీరు మీ టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి లేదా మీరు యాప్‌లకు సైన్ ఇన్ చేయడం లేదా కొనుగోలును ఆమోదించడం వంటివి చేసినప్పుడు, అది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించవచ్చు"
"ఇప్పుడు మీరు మీ పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి లేదా మీరు యాప్‌లకు సైన్ ఇన్ చేయడం లేదా కొనుగోలును ఆమోదించడం వంటివి చేసినప్పుడు, అది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించవచ్చు"
"ఇప్పుడు మీరు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి లేదా మీరు యాప్‌లకు సైన్ ఇన్ చేయడం లేదా కొనుగోలును ఆమోదించడం వంటివి చేసినప్పుడు, అది మీరేనని వెరిఫై చేయడానికి మీ వేలిముద్రను ఉపయోగించవచ్చు"
"టాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది"
"టాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది"
"టాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది"
"పరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది"
"పరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది"
"పరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది"
"ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది"
"ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది"
"ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది"
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి PIN అవసరం.\n\nటాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది."
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి ఆకృతి అవసరం.\n\nటాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది."
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.\n\nటాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది."
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి PIN అవసరం.\n\nపరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది."
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి ఆకృతి అవసరం.\n\nపరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది."
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.\n\nపరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది."
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి PIN అవసరం.\n\nఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది."
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి ఆకృతి అవసరం.\n\nఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది."
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.\n\nఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి PIN అవసరం.\n\nటాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి ఆకృతి అవసరం.\n\nటాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.\n\nటాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి PIN అవసరం.\n\nపరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి ఆకృతి అవసరం.\n\nపరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.\n\nపరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి PIN అవసరం.\n\nఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి ఆకృతి అవసరం.\n\nఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.\n\nఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్, వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి PIN అవసరం.\n\nటాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్, వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి ఆకృతి అవసరం.\n\nటాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్, వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.\n\nటాబ్లెట్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్, వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి PIN అవసరం.\n\nపరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్, వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి ఆకృతి అవసరం.\n\nపరికరం పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్, వేలిముద్ర అన్‌లాక్‌లను సెటప్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.\n\nపరికరం పోయినా లేదా దొంగిలించబడినా, పాస్‌వర్డ్ దాన్ని రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్, వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి PIN అవసరం.\n\nఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని PIN రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్, వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి ఆకృతి అవసరం.\n\nఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని ఆకృతి రక్షిస్తుంది."
"ఫేస్ అన్‌లాక్, వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం.\n\nఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా దాన్ని పాస్‌వర్డ్ రక్షిస్తుంది."
"ఇది మీ ఫోన్‌లో స్టోర్ చేయబడిన \'%1$s\'తో అనుబంధించబడిన వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగిస్తుంది"
"ఇది మీ టాబ్లెట్‌లో స్టోర్ చేయబడిన \'%1$s\'తో అనుబంధించబడిన వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగిస్తుంది"
"ఇది మీ పరికరంలో స్టోర్ చేయబడిన \'%1$s\'తో అనుబంధించబడిన వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగిస్తుంది"
"మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి లేదా యాప్‌లలో ఉండేది మీరేనని వెరిఫై చేయడానికి మీరు మీ వేలిముద్రను ఉపయోగించలేరు."
"మీ టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి లేదా యాప్‌లలో ఉండేది మీరేనని వెరిఫై చేయడానికి మీరు మీ వేలిముద్రను ఉపయోగించలేరు."
"మీ పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి లేదా యాప్‌లలో ఉండేది మీరేనని వెరిఫై చేయడానికి మీరు మీ వేలిముద్రను ఉపయోగించలేరు."
"టాబ్లెట్‌ను ఎన్‌క్రిప్ట్ చేయండి"
"ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేయండి"
"టాబ్లెట్‌ను రక్షించడానికి స్క్రీన్ లాక్‌ను సెట్ చేయండి"
"పరికరాన్ని రక్షించడానికి స్క్రీన్ లాక్‌ని సెట్ చేయండి"
"ఫోన్‌ని రక్షించడానికి స్క్రీన్ లాక్‌ను సెట్ చేయండి"
"మీ టాబ్లెట్ రక్షించుకోండి"
"మీ పరికరం రక్షించుకోండి"
"మీ ఫోన్‌ను రక్షించుకోండి"
"పరికర సంరక్షణ లక్షణాలను సక్రియం చేయడం ద్వారా మీ అనుమతి లేకుండా ఈ టాబ్లెట్‌ను ఉపయోగించనీయకుండా ఇతరులను నిరోధించండి. మీరు ఉపయోగించాలనుకుంటున్న స్క్రీన్ లాక్‌ను ఎంచుకోండి."
"పరికర సంరక్షణ లక్షణాలను సక్రియం చేయడం ద్వారా మీ అనుమతి లేకుండా ఈ పరికరాన్ని ఉపయోగించనీయకుండా ఇతరులను నిరోధించండి. మీరు ఉపయోగించాలనుకుంటున్న స్క్రీన్ లాక్‌ను ఎంచుకోండి."
"పరికర సంరక్షణ లక్షణాలను సక్రియం చేయడం ద్వారా మీ అనుమతి లేకుండా ఈ ఫోన్‌ను ఉపయోగించనీయకుండా ఇతరులను నిరోధించండి. మీరు ఉపయోగించాలనుకుంటున్న స్క్రీన్ లాక్‌ను ఎంచుకోండి."
"మీ ఫోన్ %1$sతో పెయిర్ అవ్వలేదు"
"మీ టాబ్లెట్ %1$sతో జత చేయబడి లేదు"
"మీ పరికరం %1$sతో జత చేయబడి లేదు"
"స్క్రీన్ అన్‌లాక్ అయి ఉన్నప్పుడు మాత్రమే NFC ఉపయోగాన్ని అనుమతించండి"
"నెట్‌వర్క్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేయడానికి %1$s అనుమతి కోరుతోంది"
"%1$s, మీ టాబ్లెట్‌లో ఒక నెట్‌వర్క్‌ను సేవ్ చేయాలనుకుంటోంది"
"ఈ నెట్‌వర్క్‌లను మీ ఫోన్‌లో సేవ్ చేయడానికి %1$s అనుమతి కోరుతోంది"
"%1$s, ఈ నెట్‌వర్క్‌లను మీ టాబ్లెట్‌లో సేవ్ చేయడానికి అనుమతి కోరుతోంది"
"మీరు మీ ఫోన్‌ను పోర్ట్రెయిట్, ఇంకా ల్యాండ్‌స్కేప్‌ల మధ్య తరలించినప్పుడు స్క్రీన్ ఓరియంటేషన్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయండి"
"మీరు మీ టాబ్లెట్‌ను పోర్ట్రెయిట్, ఇంకా ల్యాండ్‌స్కేప్‌ల మధ్య తరలించినప్పుడు స్క్రీన్ ఓరియంటేషన్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయండి"
"టాబ్లెట్‌ను ఉపయోగించడం కోసం పిన్ అవసరం"
"ఫోన్‌ను ఉపయోగించడానికి పిన్ అవసరం"
"టాబ్లెట్‌ను ఉపయోగించడానికి పిన్ అవసరం"
"ఫోన్‌ను ఉపయోగించడానికి పిన్ అవసరం"
"MDN"
"ఫోన్ నంబర్"
"MDN (సిమ్ స్లాట్ %1$d)"
"ఫోన్ నంబర్ (సిమ్ స్లాట్ %1$d)"
"SIMలో MDN"
"SIMలో ఫోన్ నంబర్"
"అంతర్గత స్టోరేజ్ కోసం SD కార్డ్‌ను ఫార్మాట్ చేయండి"
"ఈ టాబ్లెట్‌లో మాత్రమే ఉపయోగించడానికి యాప్‌లు & మీడియాను స్టోర్ చేయండి. <a href=https://support.google.com/android/answer/12153449>SD కార్డ్‌ను సెటప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి</a>."
"ఫార్మాట్ చేయండి"
"అంతర్గత స్టోరేజ్ కోసం SD కార్డ్‌ను ఫార్మాట్ చేయండి"
"ఈ ఫోన్‌లో మాత్రమే ఉపయోగించడానికి యాప్‌లు & మీడియాను స్టోర్ చేయండి. <a href=https://support.google.com/android/answer/12153449>SD కార్డ్‌ను సెటప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి</a>."
"ఫార్మాట్ చేయండి"
"మీరు ఫైళ్లు, మీడియా మరియు నిర్దిష్ట యాప్‌లను ఈ ^1కి తరలించవచ్చు. \n\nఇది మీ టాబ్లెట్ యొక్క నిల్వలో ^2 ఖాళీ చేస్తుంది మరియు దాదాపు ^3 పట్టవచ్చు."
"మీరు ఫైళ్లు, మీడియా మరియు నిర్దిష్ట యాప్‌లను ఈ ^1కి తరలించవచ్చు. \n\nఇది మీ ఫోన్ యొక్క నిల్వలో ^2 ఖాళీ చేస్తుంది మరియు దాదాపు ^3 పట్టవచ్చు."
"ఈ టాబ్లెట్‌ని ఛార్జింగ్‌లో ఉంచండి"
"ఈ ఫోన్‌ని ఛార్జింగ్‌లో ఉంచండి"
"ఇది మీ టాబ్లెట్ యొక్క ""అంతర్గత స్టోరేజ్"" నుండి ఇక్కడున్న వాటితో సహా, మొత్తం డేటాను తొలగిస్తుంది:\n\n""మీ Google ఖాతా"\n"సిస్టమ్‌తో పాటు యాప్ డేటా, అలాగే సెట్టింగ్‌లు"\n"డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లు"
"ఇది మీ ఫోన్ యొక్క ""అంతర్గత స్టోరేజ్"" నుండి ఇక్కడున్న వాటితో సహా, మొత్తం డేటాను తొలగిస్తుంది:\n\n""మీ Google ఖాతా"\n"సిస్టమ్‌తో పాటు యాప్ డేటా, అలాగే సెట్టింగ్‌లు"\n"డౌన్‌లోడ్ చేయబడిన యాప్‌లు"
\n\n"మీరు ప్రస్తుతం కింది ఖాతాలకు సైన్ ఇన్ చేశారు:\n"
\n\n"ఈ పరికరంలో ఇతర యూజర్‌లు ఉన్నారు.\n"
\n\n"సంగీతం, ఫోటోలు, ఇతర యూజర్ డేటాను క్లియర్ చేయడానికి, ""USB స్టోరేజ్""ను తొలగించాల్సి ఉంటుంది."
\n\n"సంగీతం, ఫోటోలు, ఇతర యూజర్ డేటాను క్లియర్ చేయడానికి, ""SD కార్డు"" డేటాను తొలగించాల్సి ఉంటుంది."
"USB నిల్వను ఎరేజ్ చేయి"
"SD కార్డుని ఎరేజ్ చేయి"
"అంతర్గత USB స్టోరేజ్‌లోని డేటా అంతటినీ అనగా మ్యూజిక్ లేదా ఫోటోల వంటివి ఎరేజ్ చేయి"
"SD కార్డులో మ్యూజిక్ లేదా ఫోటోల వంటి మొత్తం డేటాను ఎరేజ్ చేయి"
"డేటా మొత్తాన్ని తొలగించండి"
"డేటా మొత్తాన్ని తొలగించండి"
"ఫోన్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్‌ని USB ద్వారా షేర్ చేయండి"
"టాబ్లెట్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్‌ని USB ద్వారా షేర్ చేయండి"
"టాబ్లెట్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్‌ని బ్లూటూత్ ద్వారా షేర్ చేయండి"
"ఫోన్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్‌ని బ్లూటూత్ ద్వారా షేర్ చేయండి"
"ఈథర్‌నెట్ ద్వారా ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను షేర్ చేయండి"
"ఈథర్‌నెట్ ద్వారా టాబ్లెట్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను షేర్ చేయండి"
"టాబ్లెట్ పరిచయం"
"ఫోన్ వివరాలు"
"పరికరం గురించి"
"ఎమ్యులేటర్ పరికరం గురించి"
"మీ టాబ్లెట్ మరియు వ్యక్తిగత డేటా తెలియని మూలాల్లోని యాప్‌ల ద్వారా దాడికి గురి కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మూలం నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, ఈ యాప్‌లను ఉపయోగించడం ద్వారా మీ టాబ్లెట్‌కు సంభవించే ఏదైనా నష్టానికి లేదా కోల్పోయే డేటాకి బాధ్యత వహించడానికి మీరు అంగీకరిస్తున్నారు."
"తెలియని యాప్‌లు మీ ఫోన్ పైన, వ్యక్తిగత డేటా పైన దాడి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ సోర్స్ నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, వాటి వినియోగంతో మీ ఫోన్‌కు ఏదైనా నష్టం జరిగితే లేదా మీ డేటాను కోల్పోతే అందుకు మీరే బాధ్యత వహిస్తారని అంగీకరిస్తున్నారు."
"మీ పరికరం మరియు వ్యక్తిగత డేటాపై తెలియని మూలాధారాల నుండి పొందిన యాప్‌లు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మూలాధారం నుండి పొందిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, వాటి ఉపయోగం కారణంగా మీ పరికరానికి జరిగే హాని లేదా డేటాను కోల్పోవడం వంటి వాటికి మీరే పూర్తి బాధ్యత వహించడానికి మీరు అంగీకరించాలి."
"మీరు ఈ సేవను ఆపివేస్తే, మీ టాబ్లెట్‌ను పవర్ ఆఫ్ చేసి, ఆపై మళ్లీ ఆన్ చేసే వరకు దీనిలో కొన్ని లక్షణాలు సరిగ్గా పని చేయకుండాపోవచ్చు."
"మీరు ఈ సేవను ఆపివేస్తే, మీ ఫోన్‌ను పవర్ ఆఫ్ చేసి, మళ్లీ ఆన్ చేసే వరకు అందులోని కొన్ని లక్షణాలు సరిగ్గా పని చేయకపోవచ్చు."
"టాబ్లెట్ సమాచారం"
"ఫోన్ సమాచారం"
"మీ డిస్‌ప్లే సైజు, టెక్స్ట్ ప్రాధాన్యతలు ఫోన్ అసలు సెట్టింగ్‌లకు రీసెట్ చేయబడతాయి"
"మీ డిస్‌ప్లే సైజ్, టెక్స్ట్ ప్రాధాన్యతలు, టాబ్లెట్ ఒరిజినల్ సెట్టింగ్‌లకు రీసెట్ చేయబడతాయి"
"మీ ఫోన్‌లో రంగులు ఎలా ప్రదర్శించాలో సర్దుబాటు చేయండి"
"మీ టాబ్లెట్‌పై రంగులు కనిపించే విధానాన్ని సర్దుబాటు చేయండి"
"మీ ఫోన్ తాలూకు కనీస ప్రకాశం కంటే స్క్రీన్‌ను డిమ్ చేయండి"
"మీ టాబ్లెట్ తాలూకు కనీస ప్రకాశం కంటే స్క్రీన్‌ను డిమ్ చేయండి"
"కాంతిని మరింత డిమ్ చేసే షార్ట్‌కట్ ఇలాంటప్పుడు సహాయపడుతుంది: <ol> <li> మీ ఫోన్ ఆటోమేటిక్ సెట్టింగ్ కనీస ప్రకాశం ఇప్పటికీ చాలా ప్రకాశవంతంగా ఉన్నప్పుడు</li> <li> రాత్రిపూట లేదా నిద్రపోయే ముందు రూమ్‌లో ఉండేటటువంటి చీకటి పరిస్థితులలో మీరు మీ ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు</li> </ol>"
"కాంతిని మరింత డిమ్ చేసే షార్ట్‌కట్ ఇలాంటప్పుడు సహాయపడుతుంది: <ol> <li> మీ టాబ్లెట్ ఆటోమేటిక్ సెట్టింగ్ కనీస ప్రకాశం ఇప్పటికీ చాలా ప్రకాశవంతంగా ఉన్నప్పుడు</li> <li> రాత్రిపూట లేదా నిద్రపోయే ముందు రూమ్‌లో ఉండేటటువంటి చీకటి పరిస్థితులలో మీరు మీ టాబ్లెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు</li> </ol>"
"ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ బ్యాటరీ వినియోగం సాధారణంగా ఉంది."
"టాబ్లెట్‌లో సాధారణ నేపథ్య బ్యాటరీ వినియోగం ఉంది"
"పరికరంలో సాధారణ నేపథ్య బ్యాటరీ వినియోగం ఉంది"
"అధిక ఉష్ణోగ్రతలు, సుదీర్ఘ ఛార్జింగ్ వంటి కొన్ని సందర్భాల్లో, బ్యాటరీని కాపాడటానికి ఛార్జింగ్ %1$sనికి పరిమితం చేయబడవచ్చు.\n\nఆ పరిస్థితులు మారినప్పుడు, మీ ఫోన్ ఆటోమేటిక్‌గా సాధారణంగా ఛార్జ్ అవుతుంది."
"అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక ఛార్జింగ్ వంటి కొన్ని సందర్భాలలో, బ్యాటరీ స్థితిని కాపాడటానికి ఛార్జింగ్ %1$sకు పరిమితం చేయబడవచ్చు.\n\nఆ పరిస్థితులు మారినప్పుడు, మీ టాబ్లెట్ ఆటోమేటిక్‌గా సాధారణంగా ఛార్జ్ అవుతుంది."
"మీరు మీ ఫోన్‌ను సాధారణం కంటే ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి, సాధారణంగా ఖాళీ అయ్యే సమయం కంటే త్వరగా మీ బ్యాటరీ ఖాళీ అవ్వొచ్చు.\n\nబ్యాటరీని ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్‌లు:"
"మీరు మీ టాబ్లెట్‌ను సాధారణం కంటే ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి, సాధారణంగా ఖాళీ అయ్యే సమయం కంటే త్వరగా మీ బ్యాటరీ ఖాళీ అవ్వొచ్చు.\n\nబ్యాటరీని ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్‌లు:"
"మీరు మీ పరికరాన్ని సాధారణం కంటే ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి, సాధారణంగా ఖాళీ అయ్యే సమయం కంటే త్వరగా మీ బ్యాటరీ ఖాళీ అవ్వొచ్చు.\n\nబ్యాటరీని ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్‌లు:"
"యాప్‌ల బ్యాటరీ వినియోగం సాధారణంగా ఉంది. యాప్‌లు చాలా ఎక్కువ బ్యాటరీని వాడుతుంటే ఏం చేయాలనేది మీ ఫోన్ సూచిస్తుంది. \n\nబ్యాటరీ తక్కువగా ఉంటే బ్యాటరీ సేవర్ ఆన్ చేయవచ్చు."
"మీ యాప్‌లు సాధారణ స్థాయిలో బ్యాటరీను వినియోగిస్తున్నాయి. యాప్‌లు చాలా ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తున్నట్లయితే, మీ టాబ్లెట్, మీరు తీసుకోగల చర్యలను సూచిస్తుంది. \n\nమీరు తక్కువ బ్యాటరీను కలిగి ఉంటే, ఎప్పుడైనా మీరు బ్యాటరీ సేవర్‌ను ఆన్ చేయవచ్చు."
"మీ యాప్‌లు సాధారణ స్థాయిలో బ్యాటరీను వినియోగిస్తున్నాయి. యాప్‌లు చాలా ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తున్నట్లయితే, మీ పరికరం, మీరు తీసుకోగల చర్యలను సూచిస్తుంది. \n\nమీరు తక్కువ బ్యాటరీను కలిగి ఉంటే, ఎప్పుడైనా మీరు బ్యాటరీ సేవర్‌ను ఆన్ చేయవచ్చు."
"మీరు తరచుగా ఉపయోగించని యాప్‌ల కోసం బ్యాటరీని పరిమితం చేయండి"
"టాబ్లెట్ నిష్క్రియం"
"ఫోన్ ఇన్‌యాక్టివ్"
"మీ ఫోన్ %1$s కంటే ఎక్కువగా ఛార్జ్ అయినప్పుడు బ్యాటరీ సేవర్ ఆఫ్ అవుతుంది"
"మీ టాబ్లెట్ %1$s కంటే ఎక్కువగా ఛార్జ్ అయినప్పుడు బ్యాటరీ సేవర్ ఆఫ్ అవుతుంది"
"మీ పరికరం %1$s కంటే ఎక్కువగా ఛార్జ్ అయినప్పుడు బ్యాటరీ సేవర్ ఆఫ్ అవుతుంది"
"బ్యాటరీ వినియోగ డేటా ఒక అంచనా మాత్రమే. ఖచ్చితం కాదు. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నపుడు ఇది వినియోగాన్ని లెక్కించదు"
"బ్యాటరీ వినియోగ డేటా ఒక అంచనా మాత్రమే, టాబ్లెట్ ఛార్జింగ్ అవుతున్నపుడు ఇది వినియోగాన్ని లెక్కించదు"
"బ్యాటరీ వినియోగ డేటా ఒక అంచనా మాత్రమే, పరికరం ఛార్జింగ్ అవుతున్నపుడు ఇది వినియోగాన్ని లెక్కించదు"
"స్టోరేజ్ నుండి సర్టిఫికెట్‌లను ఇన్‌స్టాల్ చేయండి"
"SD కార్డు నుండి సర్టిఫికెట్‌లను ఇన్‌స్టాల్ చేయండి"
"ఈ ఖాతాను తీసివేయడం వలన దీనికి సంబంధించిన SMSలు, కాంటాక్ట్‌లతో సహా ఇతర డేటా మొత్తం ఈ టాబ్లెట్ నుండి తొలగించబడుతుంది!"
"ఈ ఖాతాను తీసివేస్తే, దానికి సంబంధించిన SMSలు, కాంటాక్ట్‌లతో సహా ఇతర డేటా మొత్తం ఈ ఫోన్ నుండి తొలగించబడుతుంది!"
"ఈ ఖాతాను తీసివేయడం వలన, దీనికి సంబంధించిన అన్ని మెసేజ్‌లు, కాంటాక్ట్‌లతో సహా ఇతర డేటా మొత్తం పరికరం నుండి తొలగించబడుతుంది!"
"వెబ్‌లో మీ ఖాతాలకు ఏవైనా మార్పులు చేస్తే అవి ఆటోమేటిక్‌గా మీ టాబ్లెట్‌కు కాపీ చేయబడతాయి.\n\nకొన్ని ఖాతాలు, మీరు టాబ్లెట్‌లో ఏవైనా మార్పులు చేస్తే కూడా వాటిని ఆటోమేటిక్‌గా వెబ్‌కు కాపీ చేస్తాయి. Google ఖాతా ఈ విధంగానే పని చేస్తుంది."
"వెబ్‌లో మీ ఖాతాలకు మీరు ఏవైనా మార్పులు చేస్తే అవి ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌కు కాపీ చేయబడతాయి.\n\nకొన్ని ఖాతాలు, మీరు ఫోన్‌లో ఏవైనా మార్పులు చేస్తే కూడా ఆటోమేటిక్‌గా వాటిని వెబ్‌కు కాపీ చేస్తాయి. Google ఖాతా ఈ విధంగానే పని చేస్తుంది."
"మీరు సెట్ చేసిన పరిమితిని చేరుకున్న తర్వాత మీ టాబ్లెట్‌లో మొబైల్ డేటా ఆఫ్ చేయబడుతుంది.\n\nడేటా వినియోగాన్ని మీ టాబ్లెట్ ఒక పద్ధతిలో గణిస్తే, అదే వినియోగ పరిమాణాన్ని మీ క్యారియర్ వేరే పద్ధతిలో గణించవచ్చు, కనుక కనిష్ట పరిమితిని సెట్ చేయడం మంచిది."
"మీరు సెట్ చేసిన పరిమితిని చేరుకున్న తర్వాత మీ ఫోన్‌లో మొబైల్ డేటా ఆఫ్ చేయబడుతుంది.\n\nడేటా వినియోగాన్ని మీ ఫోన్ ఒక పద్ధతిలో గణిస్తే, అదే వినియోగ పరిమాణాన్ని మీ క్యారియర్ వేరే పద్ధతిలో గణించవచ్చు. కాబట్టి కనిష్ఠ పరిమితిని సెట్ చేయడం మంచిది."
"కొత్త వినియోగదారులను జోడించడం ద్వారా మీ పరికరాన్ని షేర్ చేయండి. మీ పరికరంలోని అనుకూల హోమ్ స్క్రీన్‌లు, ఖాతాలు, యాప్‌ల సెట్టింగ్‌లు మరియు మరిన్నింటి కోసం ప్రతి వినియోగదారుకి వ్యక్తిగత స్థలం ఉంటుంది."
"కొత్త వినియోగదారులను జోడించడం ద్వారా మీ టాబ్లెట్‌ని షేర్ చేయండి. మీ టాబ్లెట్‌లోని అనుకూల హోమ్ స్క్రీన్‌లు, ఖాతాలు, యాప్‌ల సెట్టింగ్‌లు మరియు మరిన్నింటి కోసం ప్రతి వినియోగదారుకి వ్యక్తిగత స్థలం ఉంటుంది."
"కొత్త యూజర్‌లను జోడించడం ద్వారా మీ ఫోన్‌ను షేర్ చేయండి. మీ ఫోన్‌లో అనుకూల హోమ్ స్క్రీన్‌లు, ఖాతాలు, యాప్‌ల సెట్టింగ్‌లతో పాటు మరిన్నింటి కోసం ప్రతి యూజర్‌కు వ్యక్తిగత స్పేస్ ఉంటుంది."
"టాబ్లెట్ యజమాని మాత్రమే వినియోగదారులను నిర్వహించగలరు."
"ఫోన్ యజమాని మాత్రమే వినియోగదారులను నిర్వహించగలరు."
"మీరు ఈ టాబ్లెట్‌లో మీ స్థలాన్ని మరియు డేటాను కోల్పోతారు. మీరు ఈ చర్యను రద్దు చేయలేరు."
"మీరు ఈ ఫోన్‌లో మీ స్థలాన్ని మరియు డేటాను కోల్పోతారు. మీరు ఈ చర్యను రద్దు చేయలేరు."
"సహాయక ఆర్టికల్స్, ఫోన్ & చాట్"
"సహాయక ఆర్టికల్స్, టాబ్లెట్ & చాట్"
"సహాయక ఆర్టికల్స్, పరికరం & చాట్"
"ఫోన్ చెక్ చేయడానికి 2 సార్లు నొక్కడం"
"టాబ్లెట్‌ను తరచి చూడటానికి రెండుసార్లు నొక్కండి"
"పరికరాన్ని తరచి చూడటానికి రెండుసార్లు నొక్కండి"
"ఫోన్‌ను తరచి చూడటానికి పైకి ఎత్తండి"
"టాబ్లెట్‌ను తరచి చూడటానికి పైకి ఎత్తండి"
"పరికరాన్ని తరచి చూడటానికి పైకి ఎత్తండి"
"టైమ్, నోటిఫికేషన్‌లతో పాటు ఇతర సమాచారాన్ని చెక్ చేయడానికి, మీ ఫోన్‌ను చేతిలోకి తీసుకోండి"
"సమయం, నోటిఫికేషన్‌లు మరియు ఇతర సమాచారాన్ని చెక్ చేయడం కోసం, మీ టాబ్లెట్‌ని చేతిలోకి తీసుకోండి."
"సమయం, నోటిఫికేషన్‌లు మరియు ఇతర సమాచారాన్ని చెక్ చేయడం కోసం, మీ పరికరాన్ని చేతిలోకి తీసుకోండి."
"ఫోన్‌ను చెక్ చేయడానికి ట్యాప్ చేయండి"
"టాబ్లెట్‌ను చెక్ చేయడానికి నొక్కండి"
"పరికరాన్ని చెక్ చేయడానికి నొక్కండి"
"మీ నోటిఫికేషన్‌లను చెక్ చేయడానికి, మీ ఫోన్ వెనుకవైపు ఉన్న వేలిముద్ర సెన్సార్‌పై కిందికి స్వైప్ చేయండి."
"మీ నోటిఫికేషన్‌లను చెక్ చేయడానికి, మీ టాబ్లెట్ వెనుకవైపు ఉన్న వేలిముద్ర సెన్సార్‌పై కిందికి స్వైప్ చేయండి."
"మీ నోటిఫికేషన్‌లను చెక్ చేయడానికి, మీ పరికరం వెనుకవైపు ఉన్న వేలిముద్ర సెన్సార్‌పై క్రిందికి స్వైప్ చేయండి."
"2 SIMలను ఉపయోగిస్తున్నప్పుడు, ఈ ఫోన్ 4Gకి పరిమితం చేయబడుతుంది. ""మరింత తెలుసుకోండి"
"2 SIMలను ఉపయోగిస్తున్నప్పుడు, ఈ టాబ్లెట్ 4Gకి పరిమితం చేయబడుతుంది. ""మరింత తెలుసుకోండి"
"2 SIMలను ఉపయోగిస్తున్నప్పుడు, ఈ పరికరం 4Gకి పరిమితం చేయబడుతుంది. ""మరింత తెలుసుకోండి"
"ఇది మీ ఫోన్ కాల్‌ను ముగించింది"
"ఇది మీ ఫోన్ కాల్‌ను ముగించింది"